- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అందరు నిన్ను
వదిలి వెళ్లిపోతే
అది ఒంటరితనం!
నీవు అందరిని
వదిలి వెళ్లిపోతే
అది శూన్యం!!
కొన్ని సందర్భాల్లో
అవి ఒకేలా కనిపించిన..
నిజానికి రెండు వేరువేరు
ఒంటరితనంలో నీవు తప్ప
ఎవరు ఉండరు!
శూన్యంలో నీకు తోడుగా
కంటికి కనిపించని
మహాశక్తి ఒకటి..
వెంట నిలబడుతుంది!
ముందుకు నడిపిస్తుంది!!
-కోటం త్రిశూల్
8523005678
- Tags
- Poem
Next Story






