- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మనుషులున్నారు మనచుట్టూ....
మనసులు వున్నాయి వారిని అంటి పెట్టుకొని.....
అందుకే మనుషులతో.. హ్యాండిల్ విత్ కేర్.
మన నుండి వచ్చే మాటల ప్రతిధ్వనులే
మన ఎదుటి వారి స్పందనలు
మాటలు ముత్యాల మూటలు
అందుకే మాటలు.. హ్యాండిల్ విత్ కేర్.
ఆర్ధిక సంబంధాలే కావు
మానవ బంధాలు సహృదయపు సమన్వయాలు.
అప్పుడప్పుడు నాలుగు నవ్వుల మాటలతో
బంధాలు పునరిద్దాం.
అందుకే బంధాలు.. హ్యాండిల్ విత్ కేర్.
అవసరం వున్నప్పుడు ఆదరిద్దాం అనడానికి....
అక్కర ఉంటే చుట్టరికం అనుకోడానికి.....
గమనింపు ఉంటుంది
జ్ఞాపకాల దొంతరతో.
అందుకే జ్ఞాపకాలతో హ్యాండిల్ విత్ కేర్.
-నక్కా శ్రీనివాస్
98486 13844
- Tags
- Poem
Next Story






