- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మనల్ని అంటిపెట్టుకునే నేస్తం.
మాటలు రాని మౌన స్నేహం.
ఆనందంలో భాగం అడగదు.!
దుఃఖంకి కారణం కాదు.
ఏకాంతంలో వీడదు.!
ఒంటరితనం లోనూ వదలదు.
మనకు ఎన్ని హంగులున్న
మనం ఎన్ని రంగులలో వెలుగుతున్న
తాను రంగులు ఎప్పుడూ మార్చదు.!
తెల్లని మనసుతో నల్లని రూపు.
మన సంతోషాలకి....
దుఃఖాలకి.. చేసే సేవలకు...
వేసే వేషాలకి.. చేసే మోసాలకి..
చలించని చల్లని, నల్ల నేస్తం.!
-నక్క శ్రీనివాస్,
98486 13844
- Tags
- Poem
Next Story






