- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
యుద్ధం అంటే..
తాను వెలిగిపోవాలని
వెలుగుతున్న దీపాన్ని
ఆర్పేయాలని చూడటం..
యుద్ధం అంటే..
ఆధిపత్యం కోసం
అన్యాయాలకు హారతులిస్తూ..
బలహీనులపై ప్రతాపం చూపడం
యుద్ధం.. అదొక ఉన్మాదం
యుద్ధం .. బస్మాసుర హస్తం
యుద్ధం కోరేవారు...
ప్రగతి విధ్వంసకారకులు
పురోభివృద్దికి నిరోధకాలు..
అందుకే యుద్ధం వద్దు
విశ్వశాంతి ముద్దు..!
-కాయల నాగేంద్ర,
85002 86697
- Tags
- Poem
Next Story






