ముగింపు కాదు..

by Ravi |   (  Updated:2026-04-12 23:16:14  IST  )

Poem

ముగింపు కాదు..
X

ఆయుధం పట్టడమే

యుద్ధానికి ఆరంభం కానట్లే..

ఆయుధం దించడమూ

యుద్ధానికి ముగింపు కాదు..

పారే నీళ్లదో.. మురికిదో

కాలువ దాటేప్పుడు

పట్లోను జర పైకెత్తినట్లు

ప్లాటూనుకు రెస్టిచ్చినట్లు..

-ఇక్బాల్

94407 75732

Next Story