- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఉద్యోగం చేసినంత మాత్రాన
చట్టాన్ని ఉల్లంఘించాల్సిన పని లేదు.
పచ్చని అడవిని నాశనం
చేయాల్సిన పని లేదు.
మనుషులను చంపాల్సిన పని లేదు.
రాజకీయ నాయకులకు
వంత పాడాల్సిన పనిలేదు.
పెట్టుబడిదారులకు ఊడిగం
చేయాల్సిన అవసరం లేదు.
నువ్వొక బానిసకొక
బానిసకొక బానిసలా
బతకాల్సిన పని అంతకన్నాలేదు
- జయరాజు
- Tags
- Poem
Next Story






