- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఒకటి లేక మరొకటి లేదు
చావు లేక పుట్టుక లేదు
వెలుగు లేక చీకటి లేదు
మనిషి లేక మానవత్వం లేదు
పువ్వు లేక తావి లేదు
ఇవన్నీ ఎందుకు
పుడమి లేకుంటే జీవికి మనుగడే లేదు
రాశుల ఖనిజాలు
మానవ సంబంధాలు
గగనపు విన్యాసాలు
మనసుకి ఆనందాలు
అన్ని ఒక చట్రంలోనే
ఇమిడిన భాగాలే
అయినా ఒకటి లేక మరొకటి లేదు.
- బొమ్మిదేని రాజేశ్వరి
90527 44215
- Tags
- Poem
Next Story






