- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కులాలు వృత్తుల పేర్లే
కులాల పేరుతో కుత్తుకలు కోసుకోవద్దు
అదాం ఈవు లది ఏ కులం?
ఆదిలో లేదు
ఆది మానవుడికి లేదు
మధ్యలో మన(ను) సృష్టే!
మన ఎరుక కోసం కులం
దేశం కులాల బొంతకాదు
అంతా ఒకే తాను లోని ముక్కలం!!
జగ్గయ్య.జి
98495 25802
- Tags
- Poem
Next Story






