పోరా పోరా మార్వాడీ

by Ravi |   (  Updated:2025-08-24 23:30:42  IST  )

Poem

పోరా పోరా మార్వాడీ
X

ఒరేయ్ పోరా పోరా మార్వాడీ

తెలంగాణ విడిచి పోరా మార్వాడి

నీ రాష్ట్రం పోరా మార్వాడి

బతుకు తెరువు కోసం వస్తివి

మా బతుకులు ఆగం చేయబడితివి

మాతో వియ్యం అందుకోవు

కయ్యం ఎందుకు రా నీకు

నీ జులుం ఏందిరా ఇక్కడ ఓ రౌడీ

జీరో మాలు తెస్తావు.. జీరో బిల్లు ఇస్తావు

MRP ఉండదు గ్యారెంటీ ఉండదు

వారెంటీ ఉండదు మా ఊరు వచ్చినావు

కల్తీ సరుకు తెచ్చినావు మా కొంప కూల్చినావు

బతుకమ్మను మోస్తావా బోనాలు చేస్తావా

మైసమ్మను మొక్కుతావా

సమ్మక్కను చేస్తావా

మా ఇంటికి వస్తావా మీ ఇంటికి రానీస్తావా

పోరా పోరా మార్వాడీ

నీ తిండి వేరు నీ తీరు వేరు

నీ వ్యవహారం వేరు నీ వ్యాపారం వేరు

పోరా పోరా మార్వాడీ

తెలంగాణ విడిచి పోరా మార్వాడీ

నీ రాష్ట్రం పోరా మార్వాడి

ప్రవీణ్ కుమార్ నారగొని

98490 40195

Next Story