మాయమైన బతుకులు

by Ravi |   (  Updated:2025-08-17 23:15:56  IST  )

Poem

మాయమైన బతుకులు
X

మరుగునపడిన మానవత్వం,

ఎగసిపడే అబద్ధాల సమూహం!

అర్థంలేని వ్యర్థ భావనలు,

అనుమానాల హత్యలెన్నో!

అక్రమ బంధాల సంకెళ్లు,

విచక్షణ లేని ఘటనలెన్నో,

ఆత్మహత్యల నిట్టూర్పులు,

గౌరవం కోల్పోయిన క్షణాలెన్నో!

కిరాతకుల కతలకు బలై,

బతుకులు మాయమైనవెన్నో!

రాచకొండ సాగర్

70958 22883

Next Story