అంతా మనమంచికే

by Ravi |   (  Updated:2025-07-07 00:45:55  IST  )

Poem

అంతా మనమంచికే
X

కోరుకున్న మార్గమేమో

నిక్కదంటు మూసుకొని

అనిశ్చితికి తెరలేపింది

వద్దనుకున్న మార్గమేమో

నీ కోసమే అని తెరచుకొని

చేయూతనిచ్చింది

నాడు వదులుకున్న ఆశ

మారేను నేడు సరికొత్తగా

ఏదేమి జరిగినా

అనుభవం నేర్పును

మరవలేని పాఠాన్ని

అందుకే నమ్మమంటుంది

అంతా మన మంచికే

అనే వైనాన్ని

డా. మైలవరం చంద్ర శేఖర్

81870 56918

Next Story