- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
గుండెనల్లుకొనే గుప్పెడంత
అమ్మ ప్రేమ కావాలి
ఎడారిలో నీడనిచ్చే మొక్కలా
ఎండిన గొంతులలో నీటి బొట్టులా
చీకటి గుహలో కాంతి కిరణంలా
ఆకలి పేగులకు ముద్ద పెరుగన్నంలా
అమ్మ ప్రేమ కావాలి
ఒంటరితనంలో ఆప్యాయంగా
పలకరించే మాటలా
నిద్రలో పీడ కలలా కాకుండా
జో కొట్టే చేయిలా
అమ్మ ప్రేమ కావాలి.
గుండెల్లి ఇస్తారి
98499 83874
- Tags
- Poem
Next Story






