కేరింతలు

by Ravi |   (  Updated:2025-06-02 00:30:41  IST  )

Poem

కేరింతలు
X

రవిని మింగామని కేరింతలు

చేతిని అడ్డంపెట్టి

కారుచీకట్లు కమ్మాయని

చిందులు వేస్తున్న అజ్ఞానులు

వాళ్లకు తెలీదు ఖగోళంలో

ఇంకెన్నో పాలపుంతలు....

సూర్యోదయం జరగాక

వెలుగు కిరణాల ప్రసరణతో

చీడపీడల నాశనం జరిగి

రైతుకు పంట చేతికందక ఆగదు

రమణా చారి

99898 63039

Next Story