- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వాళ్ళు
కాంతికి భయపడి
సూర్యుణ్ణి చంపారు.
వాళ్ళకు తెలీదా
చిన్న మిణుగురు సైతం
మెరిసినప్పుడు
చీకటిని జయిస్తుందని
మర్చిపోవొద్దు
ఈ సుదీర్ఘ రాత్రిని
కూడా జయించడానికి
లక్షలాది మిణుగురులు
ఎగురుతూనే ఉంటాయని..
మూలం: మౌమితా ఆలం
అనువాదం: ఉదయమిత్ర
891 965 0545
- Tags
- Poem
Next Story






