ముష్కరదాడిమతఛాందస్స క్రీడ దుఃఖంలో దేశం తెచ్చింది యుద్ధం మతపిచ్చి ముసలం నేరము శిక్ష సాటి మనిషి నిరాయుధ విహారి రాక్షస దాడి పాప చింతన పరమత సహనం ఉంటెనే మతం నియంత అంతం విశ్వజన సమ్మతం ప్రేమే జీవితం -రేడియమ్ 92915 27757