- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పెద్దగా చదువుకోలేదని
ఒకరెవరూ పరీక్ష పెట్టీ
ఇంకెవరో పేపరు దిద్ది చెప్పేది కాదు.
పారేసుకున్నది ఏరుకోవరంలో
పోగొట్టుకున్నది వెతుక్కోవడంలో
సాధించుకోవడంలో తృప్తితో
ఊరి చిత్రంలో ఏదో ఓ వరుసలో
నిలపడ్డగుర్తుపట్టి పలుకరించి
తనను తాను పొంగిపోయే
ఓ తరం హృదయం
ఇది నీవేన్నప్పుడు మాత్రమే
చదువుకున్నట్లు
-చందలూరి నారాయణరావు
97044 37247
- Tags
- Poem
Next Story






