- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అలల కలలు అలా అలా
తెరలు తెరలుగా
కెరటాలను దాటుకుని
వెళుతున్నాయి.
బస్తాలకొద్దీ స్మృతులు
భాధల బడబాగ్నులు
కన్నీళ్ళ కావిడినికి అడ్డుతగిలి
అలల పందిరిని కూల్చేసాయి
ఒంటరిగా మిగిలిన నేను
దాపరికపు ఒడిలో
మిగిలి పోయాను.
అరుణకమల
96764 43185
- Tags
- Poem
Next Story






