- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆశయమే నీలో ఉంటే
ఆకాశమే హద్దు అవదా
అవకాశాల్ లేవనుకుంటే
ఆగిపోము రాతి యుగానా
లక్ష్యాన్ని చేరాలంటే
అడుగు అడుగు పరుగవ్వాలి
శ్రమే నీకు తోడు అయితే
విజయమే దాపుకి రాదా
మెదడుకే పదునే పెడితే
మారి పోద నుదిటి రాత
చేతి గీత మారిపోద
కష్టాన్నే నమ్ముకుంటే
కలిసి రాని కాలంలోనా
కుంగి కుమిలి పోవద్దు
గెలుపు దరికి చేరే దాకా
ఆగనీకు నీ శ్రమ నావ
మరువగలవు కష్టాన్నంత
గెలుపు ఫలపు మధురిమతో
నక్క శ్రీనివాస్
98486 13844
- Tags
- Poem
Next Story






