- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమి అడుగుతుంది మా పిల్లలు ఎక్కడని
భూమిపై పురుడు పోసుకున్న జీవ కోటికి
ప్రకృతి సృష్టించి వాటి అవసరాలు తీరుస్తూ
జలచర జీవారాసుకు ఆశ్రయం ఇచ్చింది....
భూమిలోంచి పుట్టుకు వచ్చిన మొక్కను
చూసి మురిసి పోతూ సమాజ మేలు కోరింది
వర్షం నుండి వచ్చిన నీరును ఒడిసి పట్టుకుని
సకల జీవ రాశికి స్వచ్ఛమైన నీరు ఇస్తుంది.....
భూ మండలం కలుషితం
అవుతున్న వ్యర్థాలను స్వీకరిస్తూ
మంచి ఫలాలను అందించింది
జీవకోటి నేలపై సందడి చేస్తుంటే నాకింత
బలగం ఉందని మురిసిపోయింది.....
అంతరించిపోతున్న అడవులు,
పశు పక్షాదులు ఎక్కడా అని
అడుగుతుంది భూమి.
మిద్దె సురేష్
97012 09355
- Tags
- Poem
Next Story






