- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నా ఒంటరితనానికి
ఓదార్పు అనుకున్న....
నాకు బాధ వచ్చినప్పుడు
బాంధవుడివి అనుకున్న....
నా కష్టంలో ఇష్ట సఖివి అనుకున్న....
నా సంతోషంలో సహచరుడివి అనుకున్న....
కానీ.. నువ్వు నేను ఆస్వాదించే
అంత మంచి వాడివి కాదు....
నీతో సహచర్యం ఒక దుష్టత్వం....
తప్పని తెలుసుకోకపోవడం నా అజ్ఞానం....
తప్పు అని తెలవడం ఆత్మ పరిశీలన....
తప్పని తెలిసి చేయకుండా
ఉండటం ఆత్మ నిగ్రహం.....
ఇక నీ సహచర్యానికి
శాశ్వత వీడుకోలు దుష్టమిత్రమా....
(పొగాకు మద్యపాన వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా)
నక్క శ్రీనివాస్
98486 13844
- Tags
- Poem
Next Story






