- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
చేయూత నిచ్చే వాళ్ళు లేరని చింతపడకు
నీళ్ళు పోసేవాళ్ళు లేనంత మాత్రాన
భూమిలో ఉన్న విత్తనం మొలకెత్తకుండా
విత్తనంగానే ఉండిపోదు
వర్షం పడేదాక వేచి ఉంటుంది
వర్షపు నీటితో మొలక్కెత్తుతుంది
ఆపై అవని అంతరాలలోకి పాకి
మానుగా మారుతుంది
మనము ఆ విత్తనం లాంటి వాళ్ళమే
ప్రయత్నిద్దాం.. ఫలితం వచ్చేవరకు వేచి ఉందాం
అవమానాలను భరిద్దాం.. కన్నీళ్ళని దిగమింగుద్దాం
చిన్నచూపు చూసిన్నోళ్ళే మనచెంతకి చేరేలా
పైకొచ్చి చూపిద్దాం
- ఇంద్రజ గడిపర్తి
- Tags
- poem
Next Story






