- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
ప్రవహించే అలను అడుగు
నీ గమ్యం ఎక్కడివరకు అని
చెబుతుంది తీరం
చేరేంతవరకు అని!
మెరిసే మెరుపుని అడుగు
నీ ధ్యేయం ఎక్కడ అని
చెబుతుంది దివి
చేరేంతవరకు అని!
అంత కాంతి వెదజల్లిన అంశుడు!
సంధ్య కాలానికి చాలించాల్సిందే
ఆకాశాన ఎంత ఎత్తుకి ఎగిరినా!
తిరిగి చేరాల్సింది భువికే!
ఎంతకాలం ఐనా మానవా!
జీవితం ముగించాల్సిందే
గమ్యం లేని జీవితం గమనార్ధమే..!
రాచకొండ సాగర్
70958 22883
Next Story






