- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి భద్రాచలంకు కారులో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఆంధ్రా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భద్రాచలంలోని వైన్స్ సిండికేటు వ్యాపారిగా తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో కన్నాయిగూడెం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.లక్ష విలువ చేసే మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. tags: liquor seized, charla, andhra police, kannaigudem, bhadradri, checkpost, […]</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి భద్రాచలంకు కారులో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఆంధ్రా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భద్రాచలంలోని వైన్స్ సిండికేటు వ్యాపారిగా తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో కన్నాయిగూడెం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.లక్ష విలువ చేసే మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
tags: liquor seized, charla, andhra police, kannaigudem, bhadradri, checkpost, illegal liquor transport,
Next Story






