చేపల వేట కోసం బారులు

by Shyam |

<p>దిశ, హుస్నాబాద్: కొంతమంది సరదాగా చేపలు పట్టడం ఓ అలవాటు. కానీ, ఊళ్లోని జనాలందరూ ఒకేసారి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. ఈఘటన మద్దూరు మండలం లింగాపూర్ ‌లో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెక్‌డ్యామ్ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్తడి దూకుతోంది. దీంతో గ్రామస్తులందరూ చేపల వేట కోసం బారులు తీరారు.</p>

చేపల వేట కోసం బారులు
X

దిశ, హుస్నాబాద్: కొంతమంది సరదాగా చేపలు పట్టడం ఓ అలవాటు. కానీ, ఊళ్లోని జనాలందరూ ఒకేసారి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. ఈఘటన మద్దూరు మండలం లింగాపూర్ ‌లో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెక్‌డ్యామ్ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్తడి దూకుతోంది. దీంతో గ్రామస్తులందరూ చేపల వేట కోసం బారులు తీరారు.

Next Story