- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగాపూర్ ఎస్‌ఐ సస్పెన్షన్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్.వెంకటేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలపను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్.వెంకటేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలపను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.
Next Story






