- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొరసానిపాడులో పిడుగుపాటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో పిడుగుపడింది. రేకుల షెడ్డు ఇంటిపై పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి ధ్వంసమైంది. పిడుగు పడిన శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లోవారంతా బయట ఉండడంతో ప్రాణపాయం తప్పింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో పిడుగుపడింది. రేకుల షెడ్డు ఇంటిపై పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి ధ్వంసమైంది. పిడుగు పడిన శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లోవారంతా బయట ఉండడంతో ప్రాణపాయం తప్పింది.
Next Story






