- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Turmeric Coffee: ఆ కాఫీతో సులభంగా బరువు తగ్గొచ్చు!
పసుపులో (Turmeric) ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : పసుపులో (Turmeric) ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఒక వరంలాగా భావిస్తారు. పసుపులో ఉండే ఎన్నో పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, పసుపును కాఫీలో కలుపుకుని కూడా తీసుకోవచ్చన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. పసుపుతో కాఫీని (Turmeric coffee) చేసుకుని తాగడం వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
బరువు తగ్గాలనుకునే వారికీ పసుపు కాఫీ చాలా మంచిది. ఈ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరం జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తుంది. మంచి ఫలితాలను పొందడానికి, కాకపోతే, పసుపు కాఫీని మితిమీరి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
పసుపు కాఫీ తీసుకోవడం వలన ఎసిడిటీ( acidity) , కడుపు సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా, పసుపు కాఫీ ఎముకలను బలపరుస్తుంది. అంతే కాకుండా, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు ఈ కాఫీ తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






