- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ వాసుల నోరూరిస్తున్న 'చాక్లెట్ నట్ దోశ'
by Seetharam |
దిశ, ఫీచర్స్ : దక్షిణ భారతీయులకు ఇష్టమైన అల్పాహారాల్లో ‘దోశ’ ప్రధానంగా ఉంటుంది.

X
దిశ, ఫీచర్స్ : దక్షిణ భారతీయులకు ఇష్టమైన అల్పాహారాల్లో 'దోశ' ప్రధానంగా ఉంటుంది. శతాబ్దాల నాటి సాంప్రదాయ వంటకమైనా.. నేటి ట్రెండ్‌కు తగ్గట్లు షెజ్వాన్ దోశ నుంచి పిజ్జా దోశ వరకు దీంట్లో బోలెడు వెరైటీలు. అయినా ఎప్పటికప్పుడు దోశపై కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి.
ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం దోశలు చేసే విధానం మాత్రమే కాదు దానికి తగ్గ సాస్, చట్నీలు కూడా మారిపోయాయి. ఈ వంటకం విదేశాల్లోనూ హాట్ ఫేవరెట్ టిఫిన్స్‌లో అగ్రస్థానం సంపాదించుకుంది. ఇక హైదరాబాద్ నలువైపులా విస్తరించి ఉన్న ఐటీ కారిడార్లలో 'దోశ బండ్లు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ క్రమంలోనే హైటెక్ సిటీలోని ఓ దోస గాడీ దగ్గర లభించే చాక్లెట్ నట్ దోశ ఆహార ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్న రోల్స్‌గా అందించే ఈ వెరైటీ దోశ ధర దాదాపు రూ.130.
Next Story






