- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఒక్క నిమిషంలోనే గంట ప్రయాణం.. వరల్డ్‌లోనే అత్యంత ఎత్తయిన వంతెన గురించి తెలుసుకోండి
Viral Video: అద్భుతాలు చేయడంలో చైనా ముందుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: అద్భుతాలు చేయడంలో చైనా ముందుంటుంది. ప్రతి విషయంలోనూ ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తు ఉంటుంది. తాజాగా గాజు వంతెనాలు, భారీ నిర్మారణాలతో ప్రపంచ ద్రుష్టిని ఆకర్షించే చైనా..మరోసారి ఇంజనీరింగ్ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high.
— Collin Rugg (@CollinRugg) April 8, 2025
Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches.
One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ






