ప్రపంచ నవ్వుల దినోత్సవం: నవ్వండి.. నవ్వించండి (జోక్స్)

by Kodari Anjali |

నవ్వుతూ ఉండడం వల్ల ఎన్నో రోగాలకు చెక్ పెట్టచ్చు .

ప్రపంచ నవ్వుల దినోత్సవం: నవ్వండి.. నవ్వించండి (జోక్స్)
X

దిశ, వెబ్‌డెస్క్: నవ్వుతూ ఉండడం వల్ల ఎన్నో రోగాలకు చెక్ పెట్టచ్చు . నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు, ఆ సమయంలో మీ జీవితంలో జరిగిన సంతోషకరమైన క్షణాలను గుర్తుతెచ్చుకొని నవ్వితే కొంచెం స్ట్రెస్ తగ్గి.. రిలీఫ్‌గా ఉంటుంది. ఇలా నవ్వేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారట. ప్రతీ సంవత్సరం మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మే 7వ తేదీన వచ్చింది.

ముంబయికి చెందిన డాక్టర్ మదన్ కఠారియా మే 10వ తేదీన అతడు మార్నింగ్ వాకింగ్‌కు వేళ్లే దారిలో చాలామందిని పోగేసి జోక్స్ చెప్పుతూ 30 నిమిషాల పాటు ఎంతగానో నవ్వించారట. అప్పటి నుంచి నవ్వుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ నవ్వతూ పక్కవారిని కూడా నవ్వించండి. నవ్వు బరువు తగ్గడంలో ముఖ కండరాల వ్యాయామంలో ఎంతగానో మేలు చేస్తుంది. మనకు తెలియకుండానే నవ్వు చాలా శక్తిని ఇస్తుంది. నవ్విన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉంటాం. లైఫ్ గ్యారంటీ కాదు సో అందరూ నవ్విండి.. ఇతరులను నవ్వించండి.







Next Story