- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్స్ కోరికలు ఎందుకు పుడతాయి..? తాజా అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేతలు
శృంగారం అనేది రెండు దేహాల మధ్య సాగే యుద్ధం. శృంగారం అనే పదం వినగానే స్త్రీ,

దిశ,వెబ్‌డెస్క్: శృంగారం అనేది రెండు దేహాల మధ్య సాగే యుద్ధం. శృంగారం అనే పదం వినగానే స్త్రీ, పురుషులలో కోరికలు ఉవ్వెత్తున ఎగిసి పడతాయి. అయితే మగవాళ్ల కంటే మహిళలకే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వయస్సు ప్రకారం ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనాలి, శృంగారం, వయసుకు మధ్య గల సంబంధం, ఆరోగ్యంపై శృంగారం ఏ విధమైన ప్రభావాలను చూపిస్తుంది అనే అంశాల గురించి కిన్సే ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సెక్స్, జెండర్ అండ్ రీప్రొడక్షన్ (Kinsey Institute for Research in Sex, Gender and Reproduction) సంస్థకు చెందిన నిపుణులు అధ్యయనం చేశారు.తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తమలోని సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయని ఎక్కువ మంది స్త్రీలు చెబుతున్నారు. కాబట్టి సెక్స్ ప్రేరణ పొందడానికి ఆకర్షణే ప్రధానమని చెబుతున్నారు. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వారు వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనాలని ఈ అధ్యాయంలో వెల్లడించారు. 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు సంవత్సరానికి కనీసం 86 సార్లు శృంగారంలో పాల్గొనాలని తెలిపారు. 40 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి 69 శృంగారంలో పాల్గొనాలని నిపుణులు ఈ అధ్యాయం ద్వారా తెలియజేశారు. వయసు పై పడటం కొద్ది చాలా మందికి శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి తగ్గుతుంది. శృంగారంలో పాల్గొనేవారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు.Read More: జీసెస్‌తో చాట్ చేయొచ్చు.. దేవుడు మీకు రిప్లయ్ ఇస్తాడు.. వైరల్ న్యూస్






