- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : రాత్రివేళ నడీ రోడ్డుపై వీడియో తీసుకుంటా ఆ పని చేసిన ఇద్దరమ్మాయిలు.. సహించలేక వెంటపడి తరిమిన కుక్కలు(వీడియో)
ఈ మధ్య రీల్స్ పిచ్చి బాగా పెరిగింది. గుడి, బడి, ట్రైన్, బస్సు, స్కూల్, కాలేజీ, హాస్పిటల్, హాస్టల్.. చివరకు టాయిలెట్ వరకు కూడా వెళ్లింది ఈ రీల్స్ కథ. ఇలాంటి పిచ్చి ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఏకంగా రాత్రి

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య రీల్స్ పిచ్చి బాగా పెరిగింది. గుడి, బడి, ట్రైన్, బస్సు, స్కూల్, కాలేజీ, హాస్పిటల్, హాస్టల్.. చివరకు టాయిలెట్ వరకు కూడా వెళ్లింది ఈ రీల్స్ కథ. ఇలాంటి పిచ్చి ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఏకంగా రాత్రి.. అది కూడా నడిరోడ్డు మీద రీల్స్ చేద్దామని అనుకున్నరు. కెమెరా ఓపెన్ చేసి సెట్ అయ్యారు. అయితే ఇలా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారో లేదో.. మా ఏరియాలోకి వస్తారా అనుకున్నాయో ఏమో కుక్కలు వెంటపడి పరుగెత్తించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్ల రియాక్షన్స్ నెక్స్ట్ లెవల్ ఉన్నాయి.
‘‘డాగ్స్‌కు కూడా రీల్స్ చూసి చిరాకొచ్చిందేమో’’, ‘‘కంటెంట్ క్రియేషన్ కోసం సేఫ్ లొకేషన్స్ చూసుకోమని చెప్పేందుకు రిమైండర్’’, ‘‘ఫైనల్‌గా కుక్కలు రోడ్డు డిసిప్లెయిన్ గురించి చెప్తున్నాయి. రోడ్ల మీద నాన్సెన్స్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదని ట్రాఫిక్ పోలీసులు ఈ కుక్కల నుంచి నేర్చుకోవాలి’’, ‘‘ కుక్కలను హ్యూజ్ రెస్పెక్ట్’’, ‘‘మొత్తానికి డాగ్స్ రీల్ కంప్లీట్ చేశాయ్’’ అని కామెంట్స్ పెడుతున్నారు.






