శృంగారం తర్వాత మగవాళ్లు ఏం ఆలోచిస్తారో తెలుసా..?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-18 10:53:02  IST  )

బయటకు అంతగా కనిపించపోయినా భారతీయులు శృంగారానికి పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు.

శృంగారం తర్వాత మగవాళ్లు ఏం ఆలోచిస్తారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : బయటకు అంతగా కనిపించపోయినా భారతీయులు శృంగారానికి పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు. గతంలో ‘చీకటి కార్యం’గా సీక్రెట్‌గా శృంగారం చేసుకునే భారతీయులు ప్రస్తుతం లవ్, డేటింగ్ అంటూ పార్కులు, చెట్ల మధ్యలోనే కోరికలను తీర్చుకుంటున్నారు. మరి కొంతమంది పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా సెక్స్ సమయంలో యువతీ యువకులు రకరకాలుగా ఆలోచిస్తారట. సెక్స్‌పై తమకున్న అపొహలు, అనుమానాలు వారిని అలా ఆలోచింపజేస్తాయట. తనకు ఎంతో ఇష్టమైన ప్రియ సఖితో శృంగారం చేసినా మగాళ్ల బుర్రలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయంట.

శృంగారం పూర్తి అయిన తర్వాత ఇరువురు చల్లబడిపోతారు. అయితే ఆ సమయంలో మగాళ్లలో మాత్రం ‘తను ఆమెను సంతృప్తి పరిచానా..? తనకు హాయినిచ్చానా..? నా శృంగారం పట్ల ఆమెలో ఎలాంటి భావం ఏర్పడింది..? అని ఆలోచిస్తారట. అయితే ఇదంతా ఎక్కువ సమయం శృంగారం చేయలేని వాళ్ల మగాళ్లలోనే కలుగుతాయట. సెక్సాలజిస్టులు మాత్రం.. శృంగారానికి ముందు ఫోర్ ప్లే చాలా ముఖ్యమని.. దాని తర్వాత సెక్స్ చేస్తే మహిళలు పూర్తిగా సంతృప్తి పడతారని చెబుతున్నారు. ఆడవాళ్లలో సెక్స్ కోరికలు మగాళ్లలా ఒకేసారి రెట్టింపు కావని ఫోర్ ప్లే ద్వారా వాళ్లను ఉద్రేక పరిచిన తర్వాతనే శృంగారంలోకి దిగాలని సూచిస్తున్నారు.

Next Story