ఇది పెళ్లి కూతురు పేరేనా లేక ఇవన్ని ముద్దు పేర్లా.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు?

by Disha Web Desk 10 |
ఇది పెళ్లి కూతురు పేరేనా లేక ఇవన్ని ముద్దు పేర్లా.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు?
X

దిశ,వెబ్ డెస్క్: శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడమే కాకుండా పెళ్లి బాజాలు కూడా మోగుతున్నాయి. సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు అతిధులకు పెళ్లి కార్డుతో ఆహ్వానం పలుకుతాము. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. తాజాగా ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే..

పెళ్లి కార్డులో వధూవరుల పేర్లతో ప్రింట్ వేపించడం సహజం.. అయితే ఈ పెళ్లి కార్డులో పెళ్లి కూతురు పేరు ఎంత పెద్దగా ఉందో.. ఇంతకీ ఆ పేరు ఏమిటంటే..చి.ల.సౌ. వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతి రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష అని ఉంది. ఈ కార్డు చూసిన నెటిజెన్స్ నా పెళ్లి కార్డు లో మినిమం సగం పేజీలో నా వైఫ్ పేరు ఉండాలి, పేర్ల పుస్తకంలో ఒక పేరు చూసి కాకుండా, ఆ పుస్తకంలో ఉన్న పేర్లు మొత్తం పెట్టినట్టు ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Read More: సముద్రపు నాచుతో పెరుగుతున్న స్కిన్ గ్లోయింగ్.. సాలిడ్ ఫీల్ ఇస్తుందట !


Next Story

Most Viewed