Unknown Facts : బ్రతికి ఉన్న మనిషి చర్మం తీసేస్తే జరిగేది ఇదే.. !

by Phanindra |   (  Updated:2022-12-06 13:11:27  IST  )

ఇలాంటి Facts విన్న తర్వాత ..అసలు ఈ Facts వినకుండా ఉండాలిసింది అనుకుంటారు.

Unknown Facts : బ్రతికి ఉన్న మనిషి చర్మం తీసేస్తే జరిగేది ఇదే.. !
X

1. ఒక వేళ మనం పిచ్చి వాళ్ళం అయితే ..పిచ్చోళ్ళు ఐనట్టు మనకి కూడా తెలీదంట.

2. బ్రతికి ఉన్న ఒక మనిషి చర్మం తీసేసినా..ఆ మనిషి కొన్ని రోజుల వరకు బ్రతికే ఉంటారు.

3. పురాతన కాలంలో ఉరి శిక్షకు బదులు అపరాధిని ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చో పెట్టి చంపేవాళ్ళట.

4. కానీ ఒక అపరాధి ఫస్ట్ రౌండ్లో బ్రతికి పోయారు. తరవాత అతను ఏమి చెప్పాడంటే.. అలా ఎలక్ట్రిక్ కుర్చీలో చనిపోయిన టేస్ట్ cold Peanut Butter లా ఉంటుందని చెప్పారు.

5. ఒకవేళ మనిషి చనిపోయే ముందు చివరి వరకు పనిచేసేది ఏదయినా ఉందంటే..అది చెవి మాత్రమే.

Unknown Facts : ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలేంటో తెలుసా ?

Next Story