- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంత బరితెగించారేంట్రా బాబు.. ఇన్నర్, స్ట్రిప్స్‌తో సహా బట్టలన్నీ ఇప్పేసిన అమ్మాయిలు.. ఇంకా అంటూ చప్పట్లతో(వీడియో)
ఈ మధ్య రియాలిటీ షోలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. కన్ఫెషన్ అంటూ ఇల్లీగల్ రిలేషన్స్, సెక్స్ గురించి చెప్పించడమే ఓ షో థీమ్ అయితే.. స్క్రిప్ట్ ప్రకారం అమ్మాయిలతో పిచ్చి పిచ్చి పనులు చేయిస్తుంది ఇంకో షో.

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య రియాలిటీ షోలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. కన్ఫెషన్ అంటూ ఇల్లీగల్ రిలేషన్స్, సెక్స్ గురించి చెప్పించడమే ఓ షో థీమ్ అయితే.. స్క్రిప్ట్ ప్రకారం అమ్మాయిలతో పిచ్చి పిచ్చి పనులు చేయిస్తుంది ఇంకో షో. ప్రస్తుతం ULLUలో ప్రసారమవుతున్న ‘‘హౌజ్ అరెస్ట్’’ కూడా ఇలాంటిదే. ఇన్‌ఫ్లుయెన్సర్స్, అడల్ట్ యాక్టర్స్‌ను తీసుకొచ్చి టాస్క్ పేరుతో చిత్రవిచిత్రమైన పనులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే అమ్మాయిల బట్టలు విప్పించారు. ఇన్నర్, స్ట్రిప్స్ తీసేస్తుంటే.. అలా చేయడం నిజంగా గ్రేట్ అంటూ చప్పట్లు కూడా కొడుతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి కంటెంట్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని.. తర్వాతి తరం ఇలాంటివి చూస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఆలోచిస్తేనే భయమేస్తుందంటున్నారు. ఇలా బట్టలు విప్పేస్తున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు లేరా.. వాళ్లు చూస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇంత అడల్ట్ కంటెంట్‌తో వస్తున్న ULLUను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






