- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదెక్కడి వింత.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎఫెక్ట్.. పోనీలే ఈ నీచమైన పనితో ఇద్దరు అబ్బాయిలు సేఫ్
అమ్మాయిలు అమ్మాయిలకు అట్రాక్ట్ కావడం.. అబ్బాయిలు అబ్బాయిలకు అట్రాక్ట్ కావడం.. నేచర్‌కు విరుద్ధంగా ట్రీట్ చేస్తుంది సొసైటీ. అమ్మాయి, అబ్బాయి మధ్య అట్రాక్షన్ ఉండాలని కానీ సేమ్ జెండర్ మద్య ఈ ప్రేమ, పెళ్లి, రొమాన్స్ ఏంటని తిట్టిపోస్తుంది

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు అమ్మాయిలకు అట్రాక్ట్ కావడం.. అబ్బాయిలు అబ్బాయిలకు అట్రాక్ట్ కావడం.. నేచర్‌కు విరుద్ధంగా ట్రీట్ చేస్తుంది సొసైటీ. అమ్మాయి, అబ్బాయి మధ్య అట్రాక్షన్ ఉండాలని కానీ సేమ్ జెండర్ మద్య ఈ ప్రేమ, పెళ్లి, రొమాన్స్ ఏంటని తిట్టిపోస్తుంది. ఒకవేళ ఇలాంటి ఫీలింగ్స్ తమ పిల్లలకు ఉన్నాయని తెలిసినా.. ముందుగా తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేయరు. కొద్దిరోజులు పోతే అదే సెట్ అవుద్దని ఒప్పిస్తారు. ఇలాంటి నీచమైన పనులు చేసి పరువు తీయొద్దని హెచ్చరిస్తారు. కానీ బాడీలో ఉండే హార్మోన్స్ పని కదా ఇదంతా.. ఎవరు, ఎంత వారించినా ఫీలింగ్స్‌కు వ్యతిరేకంగా మసులుకోలేరు. దీంతో లెస్బియన్స్ కొందరు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. తమకు నచ్చిన సేమ్ జెండర్‌ను పెళ్లి చేసుకుని సంతృప్తిగా జీవించేందుకు ముందడుగు వేస్తున్నారు.
ఈ కోవకు చెందిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో. ఇందులో ఇద్దరు అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. చీర కట్టుకుని, జడ నిండా పూలతో సింగారించుకుని చూడ చక్కగా ఉన్న ఇద్దరు.. ఒకరి మెడలో మరొకరు మాల వేసుకుని.. ఒకరి కాళ్లు మరొకరు మొక్కుకుని.. తాళి బొట్టు కట్టుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ అకేషన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చూడటానికి బాగానే ఉన్నారు కదా ఇదేం పోయేకాలమని తిట్టిపోస్తున్నారు. అయితే కొందరు మాత్రం పోనిలే వీరిద్దరి పెళ్లితో ఇద్దరు అబ్బాయిలు మర్డర్ కాకుండా సేఫ్‌గా ఉంటారని అంటున్నారు. అంటే ఈ మధ్య భార్యలు భర్తలను హతమార్చిన న్యూస్‌లు ఎక్కువైపోవడంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






