Viral Video: అందుకే విజయ్ బ్రో.. నువ్వంటే మాకు పిచ్చి.. అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎంత సింపుల్‌గా వచ్చాడో మీరే చూడండి!

by Vennela |

Viral Video: భారత రాజ్యాంగ నిర్మాతగా..స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రోద్యమ వీరుడిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేద్కర్ జయంతి

Viral Video: అందుకే విజయ్ బ్రో.. నువ్వంటే మాకు పిచ్చి.. అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎంత సింపుల్‌గా వచ్చాడో మీరే చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: భారత రాజ్యాంగ నిర్మాతగా..స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రోద్యమ వీరుడిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి దేశసేవను స్మరించుకుంటోంది దేశం. ఈ సందర్భంగా ప్రముఖులు అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో..తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత తలపతి విజయ్ అంబేద్కర్ నివాళులర్పించారు. చెన్నైలోని పాలవాక్కంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన తీరు విజయ్ సింప్లిసిటీకి నిదర్శనంగా మారింది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న కారులో వచ్చి పూలమాల సమర్పించడాన్ని చూసిన ఫ్యాన్ ఫిదా అవుతున్నారు.



Next Story