- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఇంట్లో వేడిగా ఉందా.. ఈ టిప్స్‌తో చల్లగా మార్చేయండి
వేసవి మొదలైంది. దీంతో ఇంట్లో వాతావరణం వేడిగా ఉంటుంది. ఇది మనకు చిరాకును కలిగిస్తుంది. ఏ పని చేసుకోలేము. అందువలన మన ఇంటిని ఎలా చల్లగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం

X
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి మొదలైంది. దీంతో ఇంట్లో వాతావరణం వేడిగా ఉంటుంది. ఇది మనకు చిరాకును కలిగిస్తుంది. ఏ పని చేసుకోలేము. అందువలన మన ఇంటిని ఎలా చల్లగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే కొన్ని టిప్స్ ఉపయోగించడం వలన ఇంటిని చల్లగా మార్చుకోవచ్చంట. అవి ఏమిటంటే?
- ఇంట్లోకి వేడి ప్రవేశించకుండా,కిటీకీలు, తలపుల వద్ద కర్టెన్స్ పెట్టాలంట.
- ఇంట్లో లైట్స్ ఉంటే వేడిని పెంచుతాయి. అందువలన లైట్స్ ఆఫ్ చేయాలంట.
- రోజు బెడ్ షీట్లని మారుస్తూ ఉంటే కూడా వేడిని తగ్గించుకోవచ్చు.
- మీ ఫ్యాన్ కి సమీపంలో చల్లని వస్తువుల్ని ఉంచండి. ఐసు ముక్కల్ని ఉంచడం వలన గది సులభంగా చల్లగా మారిపోతుంది.
- ఎయిర్ కూలర్ లాంటివి ఉపయోగించడం వలన కూడా ఇళ్లు చల్లగా మారిపోతుంది
Read more:
- Tags
- house cool
- Tips
Next Story






