రాత్రి పూట భార్యలను మార్చుకునే ఆచారం..

by Disha Web Desk 6 |
రాత్రి పూట భార్యలను మార్చుకునే ఆచారం..
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా వేరొకరి భార్యను అనుకోకుండా తాకినా కానీ, పూర్వికులు అదొక పెద్ద తప్పుగా భావించేవారు. అలాగే పెద్దలు కొన్ని ఆచారాలను, సాంప్రదాయాలను కొంత మంది ఇప్పటికీ పాటిస్తున్న విషయం తెలిసిందే. భార్య భర్తల మధ్య ఎవరూ ఉండకూడదని. తెలిసీ తెలియక ఎవరైనా వారి గదిలోకి వెళ్లినా అది తప్పుగా భావించేవారు. కానీ, నమీబియా దేశంలో ఒవహింబా, ఒవజింబా గిరిజనులు రాత్రిపూట ఏకంగా ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు.

వివరాల్లోకి వెళితే.. నమీబియాలో ఇంటికి వచ్చే అతిథులతో అతని భార్య సంతోషించాలి. ఎవరైనా అతిథి వస్తే భార్యను అతనికి అప్పగించి భర్తలు ఇంటి బయట ఉండాలి. ఒకవేళ అతిథులు జంటగా ఇంటికి వస్తే ఒకరు భార్యను మరొకరు మార్చుకుని సంతోషంగా గడుపుతారట. అది కూడా ఇద్దరూ కోరుకుంటేనే అలా చేస్తారు. అలాగే కొన్నిసార్లు భార్యలు, భర్తలు సంతోషంగా ఉండేందుకు తమ స్నేహితురాళ్లతో పంపుతారు. ప్రస్తుతం ఈ ఆచారం విని చాలా మందికి షాక్ అవుతున్నారు.

Next Story