కాకి గూడు నుంచి ఈ ఒక్కటి తెచ్చుకోండి.. మీకు పట్టిన దరిద్రం మొత్తం పరార్

by Disha Web Desk 10 |
కాకి గూడు నుంచి ఈ ఒక్కటి తెచ్చుకోండి.. మీకు పట్టిన దరిద్రం మొత్తం పరార్
X

దిశ, వెబ్ డెస్క్: కాకి గూడు వలన మీకు పట్టిన దరిద్రం మొత్తం పరార్ అవుతుంది. రాత్రికి రాత్రే మీ కష్టాలన్ని తొలగుతాయి. చాలా వస్తువులు కాకి గూడులో ఉంటాయని చాలా మందికి తెలియదు. ఎవరైతే కాకి గూడు గురించి తెలుసుకుంటారో వారు ధనవంతులవుతారు. కాకి గురించి మీరు చాలా కథలు వినే ఉంటారు. కాకి ఏ చెట్టు పై తన గుడ్లను పెడుతుందో ఆ చెట్టు ఆరేళ్ల తర్వాత ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు మొత్తం నెగటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కానీ కాకి గూడు మాత్రం అలాగే ఉంటుంది. మీరు ఆ గూడు నుంచి ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే చాలు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కాకి గూడులో పులల్లతో పాటు, వేర్లు కూడా ఉంటాయి. ఎవరైతే ఈ వేర్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారో వారి జీవితం మొత్తం మారిపోతుంది. దీనిలో అనేక శక్తులు ఉంటాయి. ఈ శక్తులు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీతో ఫైట్ చేసి వాటిని తరిమికొడతాయి. ఈ వేరును పొందడానికి ఒక విధానం ఉంది. కాకి ఏ చెట్టు మీద అయితే.. గూడు పెడుతుందో ఆ చెట్టు వద్దకు ఒక వేరును తీసుకుని వస్తుంది. ఆ వేరే.. సంజీవని వేరు.కాకి గూడు ఉన్న చెట్టు వద్దకు వెళ్లి దాన్ని తీసుకుని ఒక నది దగ్గరకు వెళ్లండి..ఒక్కొక్క పుల్లను తీసి నీటిలో వేయండి, ఎప్పుడైతే ఆ యొక్క సంజీవని వేరు నీటిలో పడుతుందో అది ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది, నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహించినట్లయితే పడమర నుంచి తూర్పుకు సంజీవని వేరు పాము కదిలినట్లు కనిపిస్తుంది. మీరు ఆ వేరును తీసుకోని ఇంటికి వెళ్లి శని దేవుని మంత్రాన్ని జపిస్తే ఆ వేరుకు శక్తులు వస్తాయి. దీని వల్ల మీ దరిద్రం మొత్తం వదులుతుంది.

Read More: డాక్టర్లకే షాక్ ఇచ్చిన ఈ మొక్క గురించి తెలుసా?



Next Story

Most Viewed