- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదెక్కడి రోత.. ప్రైవేట్ పార్ట్‌ను పట్టుకోని యాడ్ చేశారు.. ప్రజలేమో దాన్ని పట్టుకుంటున్నారు
Playful Deodorant Campaign: లండన్ నగర వీధుల్లో ఓ సెన్సేషన్.

దిశ, వెబ్ డెస్క్: Playful Deodorant Campaign: లండన్ నగర వీధుల్లో ఓ సెన్సేషన్. యూనిలీవర్ బ్రాండ్ ష్యూర్ ఇప్పుడు ఊహించని యాంగిల్‌లో Britsను టార్గెట్ చేస్తోంది. కొత్తగా విడుదల చేసిన Whole Body Deodorant కోసం, కంపెనీ ఓ "స్నిఫ్‌చేయదగ్గ బిల్బోర్డ్" ని లాంచ్ చేసింది. హా, నువ్వు చదివింది నిజమే. దీన్ని పీల్చొచ్చు. బిల్బోర్డ్ మీద పెద్ద పెద్ద అక్షరాల్లో .."బండా", "మీట్‌బాల్స్" అంటూ ఉన్నాయి. జనాల్ని ఆపేసి, “ఒక్కసారి వాసన చూడండి చూద్దాం మిర్రా” అని టీజింగ్ చేస్తోంది. అసలు ఏమయిందంటే.. చాలా మంది వాళ్ల డియోడరెంట్‌ని కేవలం భుజాలకే కాదు, ఇంకోన్ని ప్రైవేట్ భాగాలకూ స్ప్రే చేస్తారట. ఈ పాయింట్‌ని క్యాచ్ చేసి, సరికొత్త రేంజ్ తీసుకొచ్చారు.
ఇందులో ఏముంటుందంటే.. నీ శరీరంలో ఏ పార్ట్‌కి అయినా వాడొచ్చు. చెమట వస్తుందా? చెడు వాసన వస్తుందా? చింతించకూ.. బూబ్స్ అయినా బల్స్ అయినా.. జుట్టు కాకుండా ఉన్న ఏ భాగానికైనా వాడొచ్చు. అందుకే పేరు Whole Body Deodorant అని పెట్టాం అంటూ ప్రమోట్ చేశారు. గ్లామర్ ఫుల్ స్మెల్స్‌తో – ఓషన్ రష్, ఫ్రెష్ సిట్రస్, వైల్డ్ రోజ్ వంటివి… అంతా అందులో ఉంది. మామూలు స్ప్రే మాత్రమే కాదు ..క్రీమ్, స్టిక్ ల్లోను వచ్చింది. ధర కూడా పాకెట్ ఫ్రెండ్లీగానే ఉంది.ఇక అసలైన హైలైట్ ఏంటంటే..ఈ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి ఇలా ఊహించని యాంగిల్‌లో అడ్రస్ చేయడం. అసలే చెమట, బాడీ స్మెల్ భయం ఎక్కువైపోయింది. అలాంటప్పుడు ఈ కొత్త స్టైల్‌కి ప్రజల నుండి మాస్ రెస్పాన్స్ వస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే. “బాడీకి కాదు, కాన్ఫిడెన్స్‌కి స్ప్రే చేయండి” అనే లెవెల్‌కి బ్రాండ్ తీసుకెళ్లింది. ఇంకెందుకు ఆలస్యం.. లండన్‌లో ఉంటే ఒకసారి మీరు కూడా sniff test వేసేయండి. బండా సంగతులేమో చూద్దాం.
Read More: Viral : ఉదయం ఒకమ్మాయితో.. రాత్రికి మరో అమ్మాయితో.. !!






