- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Interview Tricks : ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే ఈ ట్రిక్స్ మీకోసమే...
by Sujitha Rachapalli |
X
దిశ, ఫీచర్స్ : ఇంటర్వ్యూకు ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారా? అసలు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారా? ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఆ జాబ్ 99.9% మీదే కావచ్చని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ కీరోల్ ప్లే చేస్తుందంటున్న ఎక్స్ పర్ట్స్.. ఎలా ఉండాలో సూచిస్తున్నారు.
- మీపై ఇంటర్వ్యూయర్ కు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ఇంప్రెషన్ రావాలంటే నేచురల్ ఐ కాంటాక్ట్ ఉండాలి. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్, ఫోకస్ మరియు జాబ్ పట్ల మీకున్న శ్రద్ధ గురించి అర్థం అవుతుంది.
- మీ పాయింట్స్ చెప్పేటప్పుడు హ్యాండ్ గెశ్చర్స్ యూజ్ చేయండి. అది కూడా ఓవర్ గా ఉండకూడదని గుర్తుంచుకోండి.
- జెన్యూన్ స్మైల్ మీ ఫ్రెండ్లీ నెస్ గురించి వివరిస్తుందని మరిచిపోవద్దు.
- మీ చేతులు కనిపించేలా ఉంచండి. ఓపెన్ గా, ఎలాంటి షేకింగ్ లేకుండా మీ కంట్రోల్ లో ఉన్నట్లుగా జాగ్రత్త పడండి. తద్వారా రిలాక్స్ గా ఉన్నారనే సిగ్నల్ వెళ్తుంది.
- ఎప్పుడూ స్ట్రెయిట్ గా కూర్చోండి. ఇది మీ కాన్ఫిడెన్స్, ఎంగేజ్మెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది.
- చేతులు కట్టుకోవడం అస్సలు చేయొద్దు. ఇది మీరు డిఫెన్సివ్ గా ఉన్నట్లు అనిపించొచ్చు.
- మీ ముఖ కవళికలు మీరు చెప్తున్న విషయాలకు మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తపడండి. ఇది పాజిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తుంది.
- ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది మొదలు పూర్తయ్యే వరకు మంచి భంగిమలో కూర్చోవడం.. మీలో ఉత్సాహం, వృత్తి నైపుణ్యం గురించి తెలుపుతుంది.
- ఫైనల్ గా ప్రశాంతంగా, కంపోజ్ గా ఉండేందుకు గాఢంగా ఊపిరి పిల్చుకోవాలని గుర్తుంచుకోండి.
Advertisement
Next Story