'S' letter Astrology: మీ పేరు 'S' తో మొదలవుతుందా?

by Disha Web Desk 10 |
S letter Astrology: మీ పేరు  S తో మొదలవుతుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : 'S' అక్షరంతో మొదలయ్యే వాళ్ల స్వభావం ఎలా ఉంటుందంటే.. వీరు అందరి లాగా కాకుండా కొంచెం డిఫరెంటుగా ఆలోచిస్తారు. వీరు ఎవరోతోనూ పోల్చుకోలేరు. వారికీ తగ్గట్టు జీవిస్తూ ఉంటారు. ఈ అక్షరం ఉన్న వారికీ కోపం ముక్కు మీదే ఉంటుంది. ఆ కోపాన్ని అందరి మీద ప్రదర్శించలేరు. వీరు దాన్ని అదుపు చేసుకోకపోతే జీవితంలో చాలానే కోల్పోతారు. వీరు ఎవరికీ తొందరగా అర్ధం కారు.. వీరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టమట. వీరికి స్కిన్ ఎలర్జీ , గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా ఉంటాయట. వీరు ఎవరిని తొందరగా నమ్మలేరు. ఒక్కసారి నమ్మితే వారిని జీవితాంతం వదలకోకుండా ఉంటారు.. ఈ అక్షరాన్ని దెబ్బ కొట్టడానికి చాలా అక్షరాలు వేచి చూస్తాయట. కాబట్టి చుట్టు పక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరు ఏ పనైనా అలా చూసి ఇట్టే నేర్చుకుంటారట. ఈ అక్షరం ఉన్న అబ్బాయిలు ఎక్కువ మోసపోతారట. అలాగే వీరు మనుషులను అతిగా నమ్మితే కోరి.. కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. అమ్మాయిలలో 'S' పక్కన 'W' ఉంటె వీరికి పెళ్లి అయిన తర్వాత కష్టాలు ఎక్కువవుతాయట.


Next Story

Most Viewed