- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలుక పాల వ్యాపారంతో లైఫ్ సెటిల్.. లీటర్‌కు ఎన్ని లక్షలంటే..
ఆవు పాలు.. గేదె పాలు... మేక పాలు.. చివరికి గాడిద పాల గురించి కూడా విన్నాం. ఇప్పటికైతే గాడిద పాలతో వ్యాపారం మంచి లాభాల బాటలో నడుస్తుందని తెలుసుకున్నాం. ఈ వ్యాపారం చేసేవారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తమ సక్సెస్ సీక్రెట్స్ పంచుకున్నారు.

దిశ, ఫీచర్స్ : ఆవు పాలు.. గేదె పాలు... మేక పాలు.. చివరికి గాడిద పాల గురించి కూడా విన్నాం. ఇప్పటికైతే గాడిద పాలతో వ్యాపారం మంచి లాభాల బాటలో నడుస్తుందని తెలుసుకున్నాం. ఈ వ్యాపారం చేసేవారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తమ సక్సెస్ సీక్రెట్స్ పంచుకున్నారు. కానీ కొత్తగా మరో పాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. అదే ఎలుక పాల వ్యాపారం. కాగా ఈ బిజినెస్ పెట్టుకుంటే లైఫ్ సెటిల్ అంటూ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అదేలా సాధ్యం అనుకుంటున్నారా?
నిజానికి ఇప్పటి వరకు గాడిద పాలు చాలా కాస్ట్ అనుకున్నాం కానీ నిజానికి ఎలుక పాలు అసలు ఊహించలేని ధర పలుకుతున్నాయి. అవును లీటర్‌కు ఏకంగా రూ. 18లక్షలు. కాగా వీటిని మలేరియాకు విరుగుడు మందులు, ఇంజెక్షన్స్ తయారు చేసేందుకు వాడుతారు. పవర్ ఫుల్ మెడిసిన్స్‌లోనూ కలుపుతారు. అందుకే అంత డిమాండ్. మరో విషయం లీటర్ పాలు సేకరించాలంటే 40వేల ఎలుకలు కావాలి.






