- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sara Tendulkar : అలాంటి డ్రెస్‌లో తిరుగుతున్న సారా టెండూల్కర్..! వైరలవుతోన్న ఫొటోలు
Sara Tendulkar : అలాంటి డ్రెస్‌లో తిరుగుతున్న సారా టెండూల్కర్..! వైరలవుతోన్న ఫొటోలు

దిశ, ఫీచర్స్ : సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) గారాల కూతురిగా అందరికీ సుపరిచితమే. అయితే తరచుగా ఏదో ఒక విషయంలో వీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంటారు. ఇక అటు క్రికెట్ అభిమానులు, ఇటు సాధారణ నెటిజన్లు సైతం సారాను తండ్రిచాటు బిడ్డగా, గ్లామరస్ క్వీన్‌గా తెగ పొగిడేస్తుంటారు. కానీ ప్రస్తుతం కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఎందుకంటే..
అది ముంబైలోని బాంద్రా ప్రాంతం. అక్కడి వీధిలో ఓ క్లినిక్ వెలుపల గల కెఫే వద్ద కనిపిస్తున్న సారాటెండూల్కర్(Sara Tendulkar)ను చూసి కొందరుు నెటిజన్లు ఫిదా అవుతుండగా.. మరి కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఫుల్ టైట్‌గా ఉండే వన్‌పీస్ స్కీన్నీ బాటమ్(One Piece Skinny Bottom) ధరించి, చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని దర్శనమిచ్చింది. ప్రజెంట్ ఈ ఫొటోలు సోషల్ మీడియా(social media)లో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ‘ఏంటా డ్రెస్? నాన్న పరువు తీస్తున్నావుగా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘చెత్తగా’ ఉందంటూ మరొకరు రియాక్ట్ అయ్యారు. ‘ఇలాంటి వాళ్లకే మంచి ఫేమ్ వస్తుంది’ అని ఇంకొకరు స్పందించగా.. మరికొందరైతే అసలు ఇలాంటి దుస్తులు ధరించి ఇంట్లోంచి బయటకు ఎలా వస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.






