- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ చేతిలో ఈ రేఖ ఉందా.. అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం పక్కా!
by samatah |
ఎవరికైనా సరే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.అయితే జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రిక శాస్త్రం ఒకటి. ఈ హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరికైనా సరే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.అయితే జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రిక శాస్త్రం ఒకటి. ఈ హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం వ్యక్తి చేతి రేఖలను బట్టి తమ జీవితంలో జరిగే కొన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. కాగా, చేతిలో ఈ రేఖ ఉంటే ఆవ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం రావడం ఖాయమంట. ఆ రేఖ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి అరచేతుల విధి నుండి సరళ రేఖ సూర్య పర్వతాన్ని కలుస్తుంది. వారు ఖచ్చితంగా పరిపాలన సేవలోకి వెళ్తారంట. అలాగే హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం గుండె రేఖకు ముందు బృహస్పతి పర్వతం దగ్గర త్రిశూలం ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అందుకోవచ్చు. బృహస్పతి పర్వతం వ్యక్తి అరచేతుల చూపుడు వేలు కింద కనిపిస్తే, రాబోయే రోజుల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది
Next Story






