మీ అరచేతిలో రాహురేఖ ఇలా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

by Dishanational2 |
మీ అరచేతిలో రాహురేఖ ఇలా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : హస్తసాముద్రిక శాస్త్ర ప్రకారం చేతిలోని రేఖలను బట్టీ వారి వారి భవిష్యత్తును చెప్పవచ్చును. హృదయరేఖ, ధన రేఖ ఇలా రేఖలను బట్టీ వారు తమ జీవితంలో ఎలా ఉంటారు. ఆర్థికంగా నిలబడగలరా అని జ్యోతిష్యులు చెబుతుంటారు.

అయితే ఈ రేఖలే కాక మన అరచేతిలో రాహురేఖ ఉంటుంది. ఇది ఉండే స్థానాన్ని బట్టీ, జీవితంలో ఎదురయ్యే నష్టాలు, లాభాలు అన్నీ తెలుసుకోవచ్చునంట. ఒక వేళ ఈ రేఖ గనుక అపసవ్య స్థానంలో ఉంటే జీవితంలో ఇబ్బందులు తప్పవంట.

అలాగే అరచేతిలో ఒక రేఖ అంగారక గ్రహం ప్రాంతంగుండా వెళ్తుంది. అది విధి రేఖ, జీవితం రేఖను తాగి హృద రేఖను దాటితే దాన్ని రాహు రేఖ అంటారు. ఈ రేఖ సింగిల్‌గా దానిపై ఎలాంటి రేఖలు లేకుండా ఉంటే అలాంటి వ్యక్తులు అంతర్జాతీయ అవార్డ్‌లు అన్నింట్లో విజయం సాధిస్తారంట. అలాగే ఈ రేఖ రెండుగా చీలినట్లైతే అలాంటి వారు, ఉన్నతమైన పరిపాలన లక్షణాలను కలిగి ఉంటారంట. తమ జీవితం చాలా ఆనందంగా ఉంటుందంట.

Next Story

Most Viewed