Viral Video : రాసలీలలకు కేరాఫ్‌గా మారిన రియాలిటీ షో.. అమ్మాయిలు, అబ్బాయిల సెక్స్ ప్రాక్టీస్

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-02 05:14:33  IST  )

‘‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’’లో తల్లిదండ్రుల శృంగారం గురించి మాట్లాడినందుకు గోల గోల చేశారు. ఇది తప్పు అంటే తప్పు అని.. యాంకర్స్ లైఫ్ కొలాప్స్ అయ్యే వరకు ట్రెండ్ చేశారు. నిజమే అందులో తప్పుండొచ్చు..

Viral Video : రాసలీలలకు కేరాఫ్‌గా మారిన రియాలిటీ షో.. అమ్మాయిలు, అబ్బాయిల సెక్స్ ప్రాక్టీస్
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’’లో తల్లిదండ్రుల శృంగారం గురించి మాట్లాడినందుకు గోల గోల చేశారు. ఇది తప్పు అంటే తప్పు అని.. యాంకర్స్ లైఫ్ కొలాప్స్ అయ్యే వరకు ట్రెండ్ చేశారు. నిజమే అందులో తప్పుండొచ్చు.. కానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉల్లులో ప్రసారమవుతున్న ‘‘హౌజ్ అరెస్ట్’’ అనే రియాలిటీ షో.. కేవలం మాటలతో కాదు చేతలతో న్యూడిటీని ప్రచారం చేస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ ముసుగులో రాసలీలల మాదిరి కంటెంట్ ప్రసారం చేస్తోంది. చక్కగా అమ్మాయిలు, అబ్బాయిలను ఓ చోట కూర్చోబెట్టి.. బెడ్‌రూంలో ఇన్నర్స్ ఇలా విప్పాలి.. ఇద్దరి మధ్య శృంగారం ఇంత డీప్‌గా ఉండాలి.. పొజిషన్స్ ఎలా ఉండాలి.. అని చక్కగా పూసగుచ్చినట్లుగా చెప్పిస్తున్నారు. నో నో చూపిస్తున్నారు. మరి ఇది ఎవరికి కనిపించడం లేదా? కనీసం రిస్ట్రిక్ట్ చేసే అవకాశం లేదా? జాతీయ మహిళా కమిషన్ ఏం చేస్తోంది? అని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

మోడ్రనైజేషన్, సొసైటీ పేరుతో ఇండియన్ షోస్ చేయాల్సిన పని ఇదేనా? కనీసం ఒక్క షో అయినా సైన్స్, రీసెర్చ్‌కు సంబంధించినది ఉందా? యంగ్ ఇండియన్ మైండ్స్ ఇలాంటి న్యూడ్ కంటెంట్‌కు ఎక్స్‌పోజ్ అయితే పర్యావసనాలు ఎలా ఉంటాయి? బట్టలు విప్పి చోలీ కే పీచే క్యా హై అంటూ సాంగ్స్ పడుకోవడం నిజంగా సిగ్గుచేటు. పైగా సెక్స్ పొజిషన్స్ ఎప్పుడు ట్రై చేయలేదా అని మాట్లాడుకుంటున్నారు.. అసలు మనమెప్పుడు అమెరికన్స్ అయిపోయాం.. భారతీయులుగా ఉంటే సరిపోదా.. మరో అమెరికాగా మారుడెందుకు? అనే చర్చ జరుగుతోంది నెట్టింట.

Click For Tweet..


Next Story