- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యముడు లంచ్ బ్రేక్‌లో ఇలా జరిగింది..?! షాకయ్యే వీడియో!!
అలాగే, మనిషి ముఖంలో కనిపించే తీరు అన్ని భావాలనూ చూపిస్తుంది. this video will recall those moments.

దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని ఘటనలు ఊహకందని తీరులో సంభవిస్తుంటాయి. అవే నమ్మశక్యం కాని నిజాలు. కానీ, చూసి తెలుసుకుంటే తప్ప అది అర్థం కాదు. అలాంటి వీడియోనే ఇది కూడా! దాదాపు ప్రాణాంతకమైన పరిస్థితి ఉన్నప్పుడు వెంట్రుకవాసి మందంలో ఆపాయం నుండి తప్పించుకునే వీడియోలు నెట్టింట్లో బోలెడు. ఇందులో ఇది కూడా ప్రత్యేకంగానే కనిపిస్తుంది. జీవితానికి, మరణానికి మధ్య ఒక మైక్రోసెకన్ గ్యాప్‌లో నిర్ణయాత్మక వ్యత్యాసం ఊహించని మలుపుకు కారణమవుతుంది. జీవితం కల్పన కంటే వింతైనదని చూపించే ఈ వీడియోలో ఓ వ్యక్తి షాప్‌లోకి వెళ్లడానికి రోడ్డు పక్కన ఫుట్ పాత్ దాడి నడుస్తుంటాడు. అతను ఆ దుకాణంలోకి ప్రవేశించడానికి మలుపు తీసుకుంటాడు. అంతో అతని కాలు ఫుట్‌పాత దాటి కింద పడిన రెండో అడుగులో ఊహించని హఠాత్పరిణామం చోటుచేసుకుంటుంది. అరక్షణం అతని రెండో అడుగు ఆలస్యం అయి ఉంటే, అతడు తీవ్రమైన గాయాలు, బహుశా మరణం అంచులకు చేరేవాడేమో.. దాదాపు అంత లోతుగా ఉంటుంది. షాపు ఎదురు సిమెంట్ ప్లాట్‌ఫామ్ విరిగి, కింద డ్రైనేజ్‌లోకి కుంగిపోతుంది. షాకయ్యే ఈ వీడియోను మీరే చూడండి.. అలాగే, మనిషి ముఖంలో కనిపించే తీరు అన్ని భావాలనూ చూపిస్తుంది.
यमराज - मैं तेरी जान लेने आया हूं...
— Lalit Tiwari (@lalitforweb) August 3, 2022
आदमी - Fhir Kabhi...! 😂 pic.twitter.com/Es2qFx4T1X






